Skip to main content

Assistant ‌Professor posts: ఏపీ, డీఎంఈలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

AP DME

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ).. వివిధ ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పనిచేయడానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17 (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–11, లేటరల్‌ ఎంట్రీ–06).
విభాగాలు: జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.92,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పీజీ డిగ్రీ/సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజి, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021

వెబ్‌సైట్‌: http://dme.ap.nic.in


చ‌దవండి: APPSC-AYUSH: 151 మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు.. వివ‌రాలు ఇవే..

Qualification POST GRADUATE
Last Date October 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories