Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీ ఇండస్ట్రీస్, విజయవాడలో అసిస్టెంట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

AP Industries

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌.. ఒప్పంద ప్రాతిపదికన మినిస్టీరియల్‌ గ్రేడ్‌ సర్వీసెస్, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌..పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌–08, రికార్డ్‌ అసిస్టెంట్‌–01, ఆఫీస్‌ సబార్డినేట్‌–12, వాచ్‌మెన్‌–01, స్వీపర్‌–01. 
అర్హత: పోస్టులను అనుసరించి తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 01.10.2021 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 
వేతనం: పోస్టులను అనుసరించి నెలకు రూ. 12000 నుంచి రూ.15000 వరకూ అందిస్తారు.
 
ఎంపిక విధానం: కాంపిటెంట్‌ అధారిటీ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021

వెబ్‌సైట్‌: http://www.apindustries.gov.in/

చ‌ద‌వండి: AP High Court Jobs: ఏపీ హైకోర్టులో లా క్లర్కు పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification Others
Last Date November 20,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories