TSSPDCL Recruitment 2023: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 48
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.64,295 నుంచి రూ.99,345 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీసీ పరిధిలోని వివిధ కేంద్రాల్లోపరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 23.02.2023.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరితేది: 15.03.2023.
పరీక్ష తేది: 30.04.2023.
వెబ్‌సైట్: https://www.tssouthernpower.com/
చదవండి: TSSPDCL Recruitment 2023: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1553 జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |