AP Govt Jobs: డీఎంహెచ్‌వో, నంద్యాల జిల్లాలో ఆశావర్కర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
నంద్యాల జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం.. పట్టణ ప్రాంతాల్లో ఆశావర్కర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నంద్యాల చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.12.2022
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: తూర్పు గోదావరి జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |