Andhra Pradesh Jobs: 53 ఆశావర్కర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 53
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు గ్రామ పరిధిలో నివసిస్తున్న మహిళలు అర్హులు.
వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి సంబంధిత పీహెచ్‌సీల్లో అందజేయాలి.
సంబంధిత పీహెచ్‌సీల్లో దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.
పీహెచ్‌సీల్లో ప్రొవిజినల్ మెరిట్ జాబితా వెల్లడి తేది: 15.11.2023.
పీహెచ్‌సీల్లో అభ్యంతరాలు, ఫిర్యాదులకు చివరితేది: 16.11.2023, 17.11.2023.
పీహెచ్‌సీల్లో తుది మెరిట్ జాబితా, ఎంపిక జాబితా వెల్లడి తేది: 19.11.2023.
సెలక్షన్ కమిటీ ద్వారా నియామక ఉత్తర్వుల జారీ తేది: 20.11.2023.
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
చదవండి: Anganwadi Jobs in AP: నంద్యాల జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Andhra Pradesh Jobs
- Asha Worker Jobs
- Asha Worker Jobs in AP
- state govt jobs
- Asha Worker Jobs in Alluri Sitarama Raju District
- Alluri Sitarama Raju District
- latest job notifications
- Employment News
- Asha Worker Jobs
- NHM Recruitment 2023
- Rural health positions
- NHM job openings
- Public health job opportunities
- NHM Asha Worker recruitment
- latest jobs in 2023
- sakshi education job notifictions