Skip to main content

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో 39 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP High Court Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 39
అర్హత: డిగ్రీ(ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌),ఇంగ్లిష్‌ షా ర్ట్‌హ్యాండ్, హయ్యర్‌ గ్రేడ్‌ ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌),ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.01.2023.
పరీక్ష తేది: 04.02.2023.
ఫలితాల వెల్లడి తేది: 08.02.2023.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: Telangana High Court Recruitment 2023: 275 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories