Skip to main content

AP High Court Recruitment 2023: ఏపీ హైకోర్టు, అమరావతిలో 26 లా క్లర్క్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం..

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP High Court Recruitment 2023 Notification for 26 Law Clerk Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), హైకోర్టు ఆఫ్‌ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.07.2023.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: APSFC Jobs 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification GRADUATE
Last Date July 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories