Skip to main content

AP Govt Jobs: సీఎస్‌పీజీ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నన్న్‌(సీఎస్‌పీజీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP CSPG Recruitment 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌-01, సీనియర్‌ కన్సల్టెంట్‌-05, కన్సల్టెంట్‌-03, అనలిస్ట్‌-08.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 నుంచి 20 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. 
ఈమెయిల్‌: cspg.hr@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 17.01.2023.

వెబ్‌సైట్‌: http://www.apsdps.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: కాకినాడ జిల్లాలో అకౌంటెంట్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 జీతం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 17,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories