Skip to main content

Telangana Jobs: మహబూబ్‌నగర్‌ జిల్లాలో 164 అంగన్‌వాడీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Women's Development and Child Welfare

తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం(డబ్ల్యూడీసీడబ్ల్యూ).. మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌ వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 164
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌/ఆయా.
అర్హత:
పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. 
వయసు: 21 –35ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021

వెబ్‌సైట్‌: https://mis.tgwdcw.in


చ‌ద‌వండి: 
Telangana Jobs: డీఎంఈ, తెలంగాణలో మెడికల్‌ టీచింగ్‌ పోస్టులు.. నెలకు రూ.1,90,000
State Govt Jobs

 

Qualification 10TH
Last Date October 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories