Anganwadi Jobs in AP: వైఎస్సార్ కడప జిల్లాలో 71 అంగన్‌వాడీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 71
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ వర్కర్-18, అంగన్‌వాడీ హెల్పర్-49, మినీ అంగన్‌వాడీ వర్కర్-04.
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: కడప(యు), కడప(ఆర్), కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, పులివెందుల, బద్వేల్, బి.కోడూరు, బి.మఠం, పోరుమామిళ్ల.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: అంగన్‌వాడీ వర్కర్‌కు పదోతరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును విజయనగరం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.
ఇంటర్వ్యూ తేది: 28.03.2023
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/
చదవండి: AP High Court Notification 2023: ఏపీ హైకోర్టులో 30 సివిల్ జడ్జి పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | March 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |