Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 86 అంగన్‌వాడీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: అంగన్వాడీలు–10,అంగన్‌వాడీ హెల్పర్లు–73,మినీ అంగన్‌వాడీ హెల్పర్లు–3.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఆ గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును శిశు అభివృద్ధి పథకపు అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.05.2022
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
చదవండి: AP Government Jobs: ఏపీలో 40 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 23,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |