Skip to main content

Andhra Pradesh Govt Jobs: ఏపీవీవీపీలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.28 వేల వ‌ర‌కు వేతనం..

apvvp visakhapatnam govt jobs

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. విశాఖపట్నంలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఆడియో మెట్రీషియన్‌–02, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–01, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), విశాఖపట్నం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.05.2022

వెబ్‌సైట్‌: http://www.visakhapatnam.ap.gov.in/

చ‌ద‌వండి: Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 86 అంగన్‌వాడీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 20,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories