Skip to main content

Andhra Pradesh Govt Jobs: 78 అంగన్‌వాడీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయనగరం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
andhra pradesh anganwadi vacancy 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 78
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ వర్కర్‌-10, అంగన్‌వాడీ హెల్పర్‌-53, మినీ అంగన్‌వాడీ వర్కర్‌-15.
ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పేరు: భోగాపురం, గంట్యాడ, రాజాం, వీరఘట్టం, చీపురపల్లి, నెల్లమర్ల, భోగాపురం, విజయనగరం(యు), బొబ్బిలి, బాడంగి, గజపతినగరం, సాలూరు(ఆర్‌), ఎస్‌.కోట, వియ్యంపేట.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును విజయనగరం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.03.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చదవండి: GGH Recruitment 2023: ఏపీ, శ్రీకాకుళం జిల్లా జీజీహెచ్‌లో 60 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories