Skip to main content

ICAR-IIVR Recruitment 2023: ఐసీఏఆర్‌-ఐఐవీఆర్ లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

వారణాసిలోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెజిటేబుల్‌ రీసెర్చ్‌ (ఐఐవీఆర్‌).. యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICAR-IIVR, Varanasi

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి/గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: ఐసీఏఆర్‌-ఐఐవీఆర్,వారణాసి
ఇంటర్వ్యూ తేది: 03.04.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10గంటల నుంచి

వెబ్‌సైట్‌: https://iivr.icar.gov.in/

చదవండి: NRSC Recruitment 2023: ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌లో 34 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories