UoH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీసెర్చ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్.. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్–01, రీసెర్చ్ అసిస్టెంట్–01.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ,ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: రీసెర్చ్ అసోసియేట్‌కు 40 ఏళ్లు, రీసెర్చ్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.35,000, రీసెర్చ్ అసిస్టెంట్‌కు రూ.20,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.07.2023.
వెబ్‌సైట్: http://uohyd.ac.in/
చదవండి: IPR Recruitment 2023: ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్‌లో 55 అప్రెంటిస్‌లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 22,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |