Skip to main content

ARCI Recruitment 2023: ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌(ఏఆర్‌సీఐ).. రీసెర్చ్‌ ఫెలోల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
research fellow jobs in arci hyderabad

మొత్తం ఖాళీల సంఖ్య: 18
పోస్టులు: రీసెర్చ్‌ అసోసియేట్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌), సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌).
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, వ్యాలిడ్‌ గేట్‌/నెట్‌ స్కోరుతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.

వెబ్‌సైట్‌: https://www.arci.res.in/

చ‌ద‌వండి: IIAP Recruitment 2023: ఐఐఏపీ, బెంగళూరులో వివిధ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 13,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories