Skip to main content

NABI Recruitment 2023: ఎన్‌ఏబీఐ, పంజాబ్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పంజాబ్‌లోని నేషనల్‌ అగ్రి ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఏబీఐ).. రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
National Institute of Agri-Food Biotechnology

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌.
అర్హత: పోస్టును అనుసరించి బీటెక్‌/బీఈ/బీఎస్సీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఈ /ఎంటెక్‌/ఎంవీఎస్సీ/పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.47,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: నేషనల్‌ అగ్రి-ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, నాలెడ్జ్‌ సిటీ దగ్గర, సెక్టార్‌-81, మొహాలీ-140306, పంజాబ్‌.

ఇంటర్వ్యూ తేది: 29.05.2023.

వెబ్‌సైట్‌: https://nabi.res.in/

చ‌ద‌వండి: NIT Warangal Recruitment 2023: నిట్‌ వరంగల్‌లో జూనియర్‌ ప్రోగ్రామర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories