NIT Warangal Recruitment 2023: నిట్ వరంగల్‌లో జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..
Sakshi Education
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వరంగల్, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్..తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: బీఈ, బీటెక్(సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా ఎంసీఏ/ఎంటెక్(సీఎస్‌ఈ/ఐటీ)లేదా తత్సమానంతోపాటు ఏడాది పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
గూగుల్‌ఫాం ద్వారా దరఖాస్తులకు చివరితేది: 31.05.2023.
ఇంటర్వ్యూ తేది: 09.06.2023.
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/
చదవండి: CIPET Recruitment 2023: సీఐపీఈటీ, చెన్నైలో 38 పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 31,2023 |
Experience | 1 year |
For more details, | Click here |