Skip to main content

IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) పాట్నా, హ్యూమానిటీస్‌ అంyŠ సోషల్‌ సైన్సెస్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Research Associate Jobs in IIT Patna

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంఫిల్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌(ఇంగ్లిష్‌/డిజిటల్‌ హ్యూమానిటీస్‌/జెండర్‌ స్టడీస్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.20,000.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: priyankatripathiitp@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 20.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iitp.ac.in/

చ‌ద‌వండి: IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో జేఆర్‌ఎఫ్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date November 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories