Skip to main content

UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్ లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.20,000 జీతం..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌.. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UOH Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డీన్, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.04.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: IRDAI Recruitment 2023: ఐఆర్‌డీఏఐ, హైదరాబాద్‌లో 45 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories