Skip to main content

TISS Recruitment 2023: టిస్, తుల్జాపూర్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

తుల్జాపూర్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌).. రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Research Assistant Posts in TISS Tuljapur

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.22,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: kalpana.dixit@tiss.edu

దరఖాస్తులకు చివరితేది: 10.07.2023.

వెబ్‌సైట్‌: https://tiss.edu/

చ‌ద‌వండి: ICMR-NIMR Recruitment 2023: ఎన్‌ఐఎంఆర్, న్యూఢిల్లీలో 79 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories