Skip to main content

NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ అసిస్టెంట్‌-ఎ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Research Assistant Posts in NIRDPR Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: పీజీ(సోషల్‌ సైన్సెస్‌)తో పాటు రూరల్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఏరియాలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.03.2023.

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

చ‌ద‌వండి: ASRB Recruitment 2023: వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 25,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories