Skip to main content

NCDIR Recruitment 2023: ఎన్‌సీడీఐఆర్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Scientist Posts At NCDIR

మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ సి(మెడికల్‌)-03, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ బి(మెడికల్‌)-05, రీసెర్చ్‌ అసోసియేట్‌3-01, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(స్టాటిస్టిక్స్‌)-01, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌(గ్రేడ్‌-ఎ)-04, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ (గ్రేడ్‌-బి)-02, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-02, డేటాఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌ ఎ)-04, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌-02, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి 12 వతరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.01.2023.

వెబ్‌సైట్‌: https://www.ncdirindia.org/

చ‌ద‌వండి: FRI Recruitment 2022: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో 72 గ్రూప్‌-సి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories