IITM Recruitment 2023: ఐఐటీఎం, పుణెలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్-12, రీసెర్చ్ ఫెలో-10.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, గేట్/జెస్ట్‌తో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 26.6.2023 నాటికి రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు, రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ఆర్‌ఏ పోస్టులకు రూ.47,000, ఆర్‌ఎఫ్ పోస్టులకు రూ.31,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.06.2023.
వెబ్‌సైట్: https://www.tropmet.res.in/
చదవండి: Intelligence Bureau Recruitment 2023: ఐబీలో 797 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |