Skip to main content

DRDO recruitment 2023: డీఆర్‌డీవో, ఢిల్లీలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఢిల్లీలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో).. రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.90,789 నుంచి రూ. 2,20,717 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌/షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.06.2023.

వెబ్‌సైట్‌: https://rac.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీఓలో 181 సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories