Skip to main content

Apprentice Jobs: డీఆర్‌డీవో–చెస్, హైదరాబాద్‌లో 25 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DRDO CHESS Recruitment

హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో–సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌(చెస్‌) డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌(డిగ్రీ) అప్రెంటిస్‌లు–10,టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు–15.

గ్రాడ్యుయేట్‌(డిగ్రీ) అప్రెంటిస్‌లు: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.06.2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

 

చ‌ద‌వండి: DRDO-RAC Recruitment 2022: 58 ఇంజనీరింగ్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories