Skip to main content

DRDL Recruitment: డీఆర్‌డీఎల్, హైదరాబాద్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

DRDL Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, పాటర్న్‌ మేకర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, అటెండెంట్‌ ఆపరేటర్, పెయింటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌).
అర్హత:సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, డీఆర్‌డీఎల్, కంచన్‌బాగ్, హైదరాబాద్‌–500058 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: http://www.drdo.gov.in/
 

చ‌ద‌వండి: CPRI Recruitment: సీపీఆర్‌ఐ, బెంగళూరులో రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.30 వేల వ‌ర‌కు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories