Skip to main content

CPRI Recruitment: సీపీఆర్‌ఐ, బెంగళూరులో రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.30 వేల వ‌ర‌కు వేతనం

CPRI Bangalore Recruitment

బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌(సీపీఆర్‌ఐ).. రీసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.    

పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌).
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్, ఎమ్మెస్సీ/ఎంఫిల్, పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.గేట్‌/యూజీసీ నెట్‌ అర్హత ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://cpri.res.in/

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories