Skip to main content

Railway Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 1785 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

కోల్‌కతాలోని ఆర్‌ఆర్‌సీ-సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే ఎస్‌ఈఆర్‌ వర్క్‌షాప్‌/తదితర కేంద్రాల్లో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
South Eastern Railway Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 1785
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, డీజిల్‌ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, టర్నర్, రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌.
అర్హత: కనీసం50% మార్కులతో మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐ, మెట్రిక్యులేషన్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in/

చ‌ద‌వండి: Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date February 02,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories