Railway Jobs 2023: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 1104
వర్క్‌షాప్/యూనిట్: మెకానికల్ వర్క్‌షాప్(గోరఖ్‌పూర్), సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్),బ్రిడ్జ్ వర్క్‌షాప్(గోరఖ్‌పూర్ కంటోన్మెంట్),మెకానికల్ వర్క్‌షాప్(ఇజ్జత్ నగర్),డీజిల్ షెడ్(ఇజ్జత్ నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్(ఇజ్జత్ నగర్),క్యారేజ్ అండ్ వ్యాగన్(లక్నో జంక్షన్), డీజిల్ షెడ్(గోండా),క్యారేజ్ అండ్ వ్యాగన్(వారణాసి).
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్.
అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 02.08.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.08.2023.
వెబ్‌సైట్: https://rrcgorakhpur.net/
చదవండి: 3624 Railway Jobs 2023 Notification: వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 02,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |