Skip to main content

Railway Jobs: రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో పదో తరగతి, ఐటీఐ అర్హతతో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Rail Coach Factory Recruitment

కపుర్తలలోని రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 56
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్‌.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 20.12.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://rcf.indianrailways.gov.in/

చ‌ద‌వండి: Railway Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతాలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories