Skip to main content

Railway Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతాలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

South Eastern Railway

కోల్‌కతాలోని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే(ఎస్‌ఈఆర్‌).. స్పోర్ట్స్‌ కోటా పరిధిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
క్రీడలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కబడ్డీ, స్విమ్మింగ్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు, సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ స్థాయిలో అర్హత సాధించాలి.
వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి.
జీతం: సంబంధిత క్రీడ, అకడమిక్‌ విద్యను అనుసరించి 6, 7వ జాతీయ పేకమిషన్‌ నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్పోర్ట్స్‌ నైపుణ్యాలకు 50 మార్కులు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు 40 మార్కులు, అకడమిక్‌ క్వాలిఫికేషన్‌కు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్, బంగ్లా నెం:12ఏ, గార్డెన్‌ రీచ్, కోల్‌కతా–700043 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.02.2022

వెబ్‌సైట్‌: https://ser.indianrailways.gov.in

చ‌ద‌వండి: Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories