RITES Recruitment 2023: రైట్స్ లిమిటెడ్, గురుగావ్‌లో ప్రొఫెషనల్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ప్లానింగ్, షెడ్యూలింగ్ ఎక్స్‌పర్ట్, క్వాంటిటీ ఎస్టిమేటర్-సిస్టమ్, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎక్స్‌పర్ట్ సిస్టమ్, ఆర్కిటెక్ట్, సెక్షన్ ఇంజనీర్-రోలింగ్ స్టాక్ టెస్టింగ్-కమిషనింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.03.2023.
ఇంటర్వ్యూ తేది: 21.03.2023.
ఇంటర్వ్యూ వేదిక: రైట్స్ ప్రాజెక్ట్ ఆఫీస్, అహ్మదాబాద్ 3-ఏ, మూడో ఫ్లోర్, 4డీ స్క్వేర్ మాల్, వీశాట్ గాంధీనగర్ హైవే, మోటేరా, అహ్మదాబాద్-380005.
వెబ్‌సైట్: https://www.rites.com/
చదవండి: RITES LIMITED Recruitment 2023: రైట్స్ లిమిటెడ్, గురుగావ్‌లో వివిధ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |