Skip to main content

IRCTC Recruitment 2023: ఐఆర్‌సీటీసీలో 25 అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్, ఈస్ట్‌ జోన్‌(కోల్‌కతా).. 2023-24 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IRCTC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 25
ట్రేడులు: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌.
అర్హత: కనీసం 50% మార్కులతో మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.06.2023 నాటికి 15 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: 12 నెలలు. పని ప్రదేశం:కోల్‌కతా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.06.2023.

వెబ్‌సైట్‌: https://www.irctc.com/

చ‌ద‌వండి: 3624 Railway Jobs 2023 Notification: వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories