Skip to main content

IRCTC Recruitment 2023: ఐఆర్‌సీటీసీలో అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలు... దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

కోల్‌కతాలోని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అం డ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్, ఈస్ట్‌ జోన్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IRCTC Apprentice Trainee Recruitment 2023

ఖాళీల సంఖ్య: 25
పని ప్రదేశం: కోల్‌కతా.
ట్రేడ్‌: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(సీఓపీఏ).
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సీఓపీఏ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.04.2022 నాటికి 15 నుంచి 25 ఏళ్ల మ«ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.01.2023.

వెబ్‌సైట్‌: https://www.irctc.com/

చ‌ద‌వండి: Railway Jobs: నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 2026 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories