Skip to main content

Central Railway Jobs: పదో తరగతి, ఐటీఐ అర్హతతో 2422 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Central Railway - Railway Recruitment Cell Recruitment

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 2422
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్‌ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, టర్నర్, వెల్డర్, షీట్‌ మెటల్‌ వర్కర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 17.01.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.02.2022

వెబ్‌సైట్‌: https://www.rrccr.com/

చ‌ద‌వండి: Railway Jobs: రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో పదో తరగతి, ఐటీఐ అర్హతతో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Qualification 10TH
Last Date February 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories