Trainee Engineer Jobs: బెల్ బెంగళూరులో ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.55,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాలు: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ –టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 1 నుంచి 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 28 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్ హెచ్‌ఆర్(ఎంఎస్/హెచ్‌ఎల్‌ఎస్–ఎస్‌సీబీ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహళ్లి పోస్టు, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.09.2023.
వెబ్‌సైట్: https://bel-india.in/
చదవండి: HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్, ముంబైలో 276 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 06,2023 |
Experience | 2 year |
For more details, | Click here |