Skip to main content

Technician Jobs: బెల్‌ బెంగళూరులో 63 ఉద్యోగాలు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
technician jobs in bel bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 63
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-16, టెక్నీషియన్‌ సి-44, జూనియర్‌ అసిస్టెంట్‌-03.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, సివిల్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, బీకామ్‌/బీబీఎం/ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ /ఐటీఐ/బీకామ్‌/బీబీఎం/ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,500 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.09.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్‌ నాసిక్‌లో 647 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date September 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories