HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్ నాసిక్‌లో 647 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 647
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-186, డిప్లొమా అప్రెంటిస్-111, ఐటీఐ అప్రెంటిస్-350.
ట్రేడ్/విభాగాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఫార్మసీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
డిప్లొమా అప్రెంటిస్: ఏరోనాటికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్,కంప్యూటర్ ఇంజనీర్,ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ల్యాబ్ అసిస్టెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, నర్సింగ్ అసిస్టెంట్.
ఐటీఐ అప్రెంటిస్: ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్‌లకు రూ.9000, డిప్లొమాకు రూ.8000, ఐటీఐకు రూ.8000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2023.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 04.09.2023 నుంచి 16.09.2023 వరకు.
వెబ్‌సైట్: https://hal-india.co.in/
చదవండి: Trainee Posts: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |