SAIL Recruitment 2022: సెయిల్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో 146 అటెండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
జార్ఖండ్ రాష్ట్రంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్.. అటెండెంట్‌కమ్‌టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 146
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.09.2022
వెబ్‌సైట్: https://www.sailcareers.com/
చదవండి: Apprentice Jobs: బీహెచ్‌ఈఎల్ లో 575 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |