Skip to main content

Apprentice Jobs: బీహెచ్‌ఈఎల్ లో 575 అప్రెంటిస్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

BHEL Recruitment 2022 for Apprentice Jobs

తిరుచిరాపల్లిలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ విభాగాల్లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 575
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-95, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌-90, ట్రేడ్‌ అప్రెంటిస్‌-390.
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: మెకానికల్‌-52, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-15, సివిల్‌ ఇంజనీరింగ్‌-08, ఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌-06, ఎలక్ట్రికల్‌ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌-02, కెమికల్‌ ఇంజనీరింగ్‌-01, అకౌంటెంట్‌-04, అసిస్టెంట్‌హెచ్‌ఆర్‌-03, బీఎస్సీ నర్సింగ్‌-02, బీఫార్మసీ-02.
టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: మెకానికల్‌-52, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-15, సివిల్‌ ఇంజనీరింగ్‌-10, ఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌-06, ఎలక్ట్రికల్‌ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌-06, 
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కంట్రోల్‌-01.
ట్రేడ్‌ అప్రెంటిస్‌: ఫిట్టర్‌-186, వెల్డర్‌-120, ఎలక్ట్రీషియన్‌-34, టర్నర్‌-14, మెషినిస్ట్‌-14, మెకానిక్‌ ఆర్‌ఏసీ-06, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌-06, కార్పెంటర్‌-04, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌-04, ప్లంబర్‌-02.
అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2022 నాటికి 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, అసెస్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.09.2022

వెబ్‌సైట్‌: https://trichy.bhel.com

చ‌ద‌వండి: NLC Recruitment 2022: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్లో 226 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories