Skip to main content

CSL Recruitment 2023: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌).. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Officer Posts in Cochin Shipyard Limited ,CSL recruitments, Project Officer Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 22
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐటీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.37,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 05.09.2023.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/

చ‌ద‌వండి: Trainee Engineer Jobs: బెల్‌ బెంగళూరులో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories