POWERGRID Recruitment 2022: పవర్‌గ్రిడ్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్లు–17, అసిస్టెంట్ మేనేజర్లు–15.
విభాగాలు: ఏఐ/ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలపర్ తదితరాలు.
అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 33–36 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: డిప్యూటీ మేనేజర్లకు నెలకి రూ.91,500, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నెలకి రూ.76,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.07.2022
వెబ్‌సైట్: https://www.powergrid.in/
చదవండి: Management Trainee Jobs: కోల్‌ఇండియాలో 1050 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 19,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |