Skip to main content

PGCIL Recruitment 2023: పవర్‌గ్రిడ్‌లో కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

పవర్‌గ్రిడ్‌ సంస్థ సెక్రటరీ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Power Grid PGCIL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ)లో సభ్యులుగా ఉండాలి. కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 29 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1.2 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.09.2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/

చ‌ద‌వండి: 425 Diploma Trainee Posts: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో డిప్లొమా ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date September 12,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories