Skip to main content

ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో స్పెషలిస్ట్‌ డాక్టర్, చీఫ్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ONGC Recruitment 2022

డెహ్రాడూన్‌లోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ).. స్పెషలిస్ట్‌ డాక్టర్, చీఫ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ డాక్టర్, చీఫ్‌ ఇంజనీర్‌.
విభాగాలు: ఆప్తామాలజీ,అనెస్తీషియా,డెర్మటాలజీ, చెస్ట్‌ ఫిజిషియన్, అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ఎండీ /ఎంఎస్‌/డీఎన్‌బీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
అనుభవం: కనీసం 1 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.70,000 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా  ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.11.2022

వెబ్‌సైట్‌: https://www.ongcindia.com/

చ‌ద‌వండి: BHEL Recruitment 2022: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 08,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories