ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో 62 ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
డెహ్రాడూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ).. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, మెరైన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 62
పోస్టుల వివరాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, మెరైన్ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఐసీడబ్ల్యూఏ గ్రాడ్యుయేషన్/సీఏ/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 0-3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1.8లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సీబీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.11.2022
వెబ్‌సైట్: https://www.ongcindia.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |