Skip to main content

ONGC Recruitment 2022: ఓపీఏఎల్, వడోదరలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

ongc opal recruitment 2022 notification

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌(ఓఎన్‌జీసీ) కార్పొరేషన్‌ లిమిటెడ్‌కి చెందిన వడోదరలోని ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్‌ లిమిటెడ్‌(ఓపీఏఎల్‌).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: యూ అండ్‌ ఓ ఆపరేషన్స్‌–02, కొర్రోజియన్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌–01, రొటేటింగ్‌ ఎక్విప్‌మెంట్‌–01, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌–01, సివిల్‌ మెయింటెనెన్స్‌–01, ఫైర్‌–01, లీగల్‌–01, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–01, ఎస్‌ఏపీ–02, సెక్యూరిటీ–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.07.2022

వెబ్‌సైట్‌: https://www.opalindia.in/

చ‌ద‌వండి: POWERGRID Recruitment 2022: పవర్‌గ్రిడ్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories