Skip to main content

NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీలో 55 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

NTPC Recruitment

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌(కంబైన్డ్‌ సైకిల్‌ పవర్‌ ప్లాంట్‌–ఓ–ఎం)–50, ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌–పవర్‌ ట్రేడింగ్‌)–04, ఎగ్జిక్యూటివ్‌(బిజినెస్‌ డెవలప్‌మెంట్‌–పవర్‌ ట్రేడింగ్‌)–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.04.2022

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories