Skip to main content

Trainee Jobs: ఎన్‌టీపీసీ బొంగైగావ్‌లో 50 పోస్టులు

అసోం రాష్ట్రం బొంగైగావ్‌లోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ).. బొంగైగావ్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(కోక్రాఝర్‌)లో వివిధ పోస్టుల భర్తీకి బోడోలాండ్‌ టెరిటోరియల్‌ రీజియన్‌కు చెందిన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Vacancies, NTPC Bongaigaon Recruitment 2023 – Apply Online for 50 Posts ,Assam Power Station Job Openings,

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: డిప్లొమా ట్రైనీ(ఎలక్ట్రికల్, మె­కానికల్,సి అండ్‌ ఐ,సివిల్‌)–18,ఆర్టిసన్‌ ట్రైనీ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌)–27, అసిస్టెంట్‌ మెటీరియల్‌/స్టోర్‌ కీపర్‌–05.
అర్హత: సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 38 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.09.2023.

వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/

చ‌ద‌వండి: NALCO Recruitment 2023: నాల్కో, భువనేశ్వర్‌లో 36 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories