Skip to main content

NCL Recruitment 2023: నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 1140 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

సింగ్రౌలీ (మధ్యప్రదేశ్‌)లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprentice Training Facilities,Application Submission Instructions,NCL Recruitment 2023 for 1140 Trade Apprentice Jobs,Various Trades Available

మొత్తం ఖాళీల సంఖ్య: 1140
ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-13, ఎలక్ట్రీషియన్‌-370, ఫిట్టర్‌-543, వెల్డర్‌-155, మోటార్‌ మెకానిక్‌-47, ఆటో ఎలక్ట్రీషియన్‌-12. 
అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఐటీఐ కోర్సు మధ్యప్రదేశ్‌ / ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పూర్తిచేసి ఉండాలి.
వయసు: 31.08.2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7700 నుంచి రూ.8050.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కు­లు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, మెడికల్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.10.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2023.

వెబ్‌సైట్‌: https://www.nclcil.in/

చ‌ద‌వండి: ECIL Hyderabad Recruitment 2023: టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.31,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories